How ss the content of the blog ?

Pegasus-Thrusting thoughts

Pegasus-Thrusting thoughts

Saturday, May 22

Relaxing FROG

హమ్మ్.. భలే బోరుగా ఉంది రెస్టు తీస్కునీ తీస్కునీ.. ఏం చేద్దాం చెప్మా..?



నీళ్ళల్లో
 జలకాలాడేద్దాం.. యీ మండు వేసవిలో చల్ల చల్లగా కూడా ఉంటుంది.


హుమ్మ్.. మళ్ళీ రెస్టు తీస్కోడమేఇది తప్ప ఇహ వేరే పనే లేదు నాకు
ఎందుకంటే నేను కప్ప రాజావార్ని కదా మరి!


No comments:

Post a Comment